Khammam: ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన!

Khammam: ఖమ్మం నగరంలోని అల్లిపురం-కొత్తగూడెం సమీపంలో ఈ నెల 12న జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Oct 2026 12:45 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన!

Khammam: ఈ నెల 12వ తేదీన ఖమ్మం నగరం అల్లిపురం-కొత్తగూడెం సమీపం లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ శంకస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం శంకుస్థాపన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి,వచ్చే అతిధులకు, భక్తులకు, ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని,తగు సూచనలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ గారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.