Julurpad: జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ మండలస్థాయి సమావేశం నిర్వహణ!
Julurpad: జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ సమావేశం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనను జయప్రదం చేయాలని కోరిన మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్.
Julurpad: జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ మండలస్థాయి సమావేశం నిర్వహణ!
Julurpad: జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ ఈ రోజు వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నందు సమావేశం.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రేపు నాచారం దేవాలయంలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ భట్టి విక్రమార్క గారి పోగ్రామ్ ని జయప్రదం చేయాలని కోరినారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డిసిసి కార్యదర్శి ఆర్కే నాయుడు, తెలంగాణ ఉద్యమకారులు వేల్పుల నరసింహారావు, గ్రామ అధ్యక్షులు, సర్పంచ్ లు, మండల నాయకులు,గ్రామ నాయకులు,ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




