Aswapuram: ఉపాధి హామీ పనుల పురోగతిపై డీసీ జాన్ వెస్లీ ఆరా!
Aswapuram: భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురంలో పంచాయతీరాజ్ డిసి జాన్ వెస్లీ 100 రోజుల ఉపాధి హామీ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Aswapuram: ఉపాధి హామీ పనుల పురోగతిపై డీసీ జాన్ వెస్లీ ఆరా!
Aswapuram: మండలంలోని రామచంద్రపురం గ్రామపంచాయతీలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ 100 రోజుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను ఆరా తీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ, ఎంపీడీవో, సర్పంచ్ భూరెడ్డి స్వాతి, ఏపీవో, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.




