Khammam: ఢిల్లీకి చేరుకున్న గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు!
Khammam: ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగే 'ఓట్ బచావో దేశ్ బచావో' ధర్నాకు వెళ్లిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.
Khammam: ఢిల్లీకి చేరుకున్న గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు!
Khammam: ది.01.11.2026 ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ల తొలగింపుకు వ్యతిరేకంగా "ఓట్ బచావో.. దేశ్ బచావో" నినాదంతో జరగనున్న భారీ ధర్నా మరియు ర్యాలీకి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఢీల్లీకీ చేరుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో పాటు సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,మట్టా దయానంద్,సాధు రమేష్ రెడ్డి కలిశారు.




