Kothagudem: కొత్తగూడెంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు: నాగా సీతారాములుకు ఆహ్వానం

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములును నిర్వాహకులు ఆహ్వానించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 May 2026 7:41 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు: నాగా సీతారాములుకు ఆహ్వానం

సుజాతనగర్: ఈ నెల 23, 24 తేదీల్లో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీ, బాడ్మింటన్ క్లబ్ లో జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు హాజరవ్వాలని కోరుతూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములును టోర్ని నిర్వాహకులు సుజాతనగర్ తన స్వగృహంలో కలిసి ఆహ్వానం పలికారు.ఈ ఆహ్వాన కార్యక్రమంలో బాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ కె రమేష్,ప్రోగామ్ చైర్మన్ గోనేల నాని, కమిటీ సభ్యులు ఎన్ హరీష్, సయ్యద్ యాకుబ్, పి ఉదయ్, పాండు నాయక్, టి హసన్ కుమార్, ఎన్ వంశీ సాగర్, టి రాజేష్, వి అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story