Bhadrachalam: భద్రాచలం ప్రజలకు సబ్ కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు

Bhadrachalam: భద్రాచలం డివిజన్ ప్రజలు, గిరిజన కుటుంబాలకు సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 7 Nov 2026 6:09 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం ప్రజలకు సబ్ కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు

భద్రాచలం: భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు మరియు గిరిజన కుటుంభాలు ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలని వారికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

మారుమూల ప్రాంతాలలో రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల రెవెన్యూ కార్యాలయాలలో పనిచేస్తున్న తాసిల్దార్లు, సిబ్బంది ప్రజలందరు బాణాసంచా మందు గుండు సామాగ్రి, పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని తెలుపుతూ అందరికీ మరి ఒకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem