Bayyaram: అర్నబ్ తుఫాన్ నష్టం.. రైతులను ఆదుకోవాలి!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాల్లో అర్నబ్ తుఫాన్ కారణంగా వరి, పత్తి, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

NARASIMHARAO, BAYYARAM
Published on: 29 Oct 2026 11:49 AM IST
Bayyaram
X

Bayyaram: అర్నబ్ తుఫాన్ నష్టం.. రైతులను ఆదుకోవాలి!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల _బయ్యారం మండలంలో ఆర్నబ్ తుఫాన్ కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అసలే ఎలినో వాతావరణ ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు అయ్యి సుమారుగా 60 శాతం కు పైగా వరి పంటలు వేయలేదని, అరకొర గా వేసిన పత్తి, మిర్చి, వరి వరి పంటలు ఆర్నబ్ తుపాను కారణంగా నష్టపోయారని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల రూ,లు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM