Sathupally: సత్తుపల్లిలో నిరుపేదలకు అల్పాహారం, వస్త్రాల పంపిణీ: సాంబశివరావు

Sathupally: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్ సెంటర్లలో మొరిసెట్టి సాంబశివరావు తన జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం, దుస్తులు పంపిణీ చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 24 Oct 2026 9:46 PM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లిలో నిరుపేదలకు అల్పాహారం, వస్త్రాల పంపిణీ: సాంబశివరావు

సత్తుపల్లి: పట్నంలో నీ ప్రభుత్వ ఆసుపత్రి బస్టాండ్ సెంటర్లో ఉన్న నిరుపేదలకు శనివారం మొరిసెట్టి సాంబశివరావు జన్మదిన సందర్భంగా అల్పాహారం బట్టలు పంపిణీ చేశారు. అన్ని ఉన్న అందరూ ఉన్న అనాధరైన కొందరు ఏమీ లేకపోయి బజార్లు కంటే తిరుగుతూ సేకరించిన సొమ్ముతోనే కాలం గడుపుతున్న వారికి అల్పాహారం బట్టలు అందించడం తనకు సంతృప్తికరంగా ఉందన్నారు.

ఆడంబరాలకు పోయి కేకులు కట్ చేసి వివిధ రకాలుగా డబ్బులను వేస్ట్ చేయడం కంటే నలుగురు పేదవారికి ఈ రకంగా ఆదుకోవడంలో తనకు తృప్తి కలిగిందన్నారు. తనకు మొదటి నుంచి తనకు చేత అయిన అంతలో ఆదుకోవడంలో తనా పాత్ర ఉంటుంది.

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద బస్టాండ్ సెంటర్లో పేదవారికి అల్పాహారం పంచడం జరిగింది

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI