Kothagudem: అవినీతి వేట.. భద్రాద్రి జిల్లాలో ఏసీబీ మెరుపు దాడి.. అధికారి అరెస్ట్
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు.
Kothagudem: అవినీతి వేట.. భద్రాద్రి జిల్లాలో ఏసీబీ మెరుపు దాడి.. అధికారి అరెస్ట్
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెంజిల్లా, ఏ సి బి వలలో ఫారెస్ట్ బీట్ అధికారి. గుండాల మండలం నడిగూడెం సెక్షన్ పరిధిలో ని ఫారెస్ట్ బీట్ అధికారి బాణోత్.నరేష్ సాయనపల్లి కి చెందిన పొడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు 10వేలు లంచం డిమాండ్ 10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హాండ్ గా పట్టుకున్న ఏ సి బి అధికారులు విచారణ చేస్తున్న అధికారులు.
Next Story




