Sathupally: సత్తుపల్లిలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ!

Sathupally: సత్తుపల్లి శ్రీ విజయసాయి ధ్యాన మందిరంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ. వినాయక చవితి నవరాత్రి వేడుకల వివరాలు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 13 Sept 2026 7:28 AM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లిలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ!

Sathupally: భక్త లకు విజ్ఞప్తి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ లోని శ్రీ విజయసాయి ధ్యాన మందిరం* వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణ మాధురి మెడికల్స్ & జ్యూస్ సెంటర్ - మాధురి మధు వారి సహకారంతో ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు యావన్మంది పాల్గొని స్వామివారి మట్టి ప్రతిమను తీసుకొని పూజించుకోవాల్సిందిగా ప్రార్ధన... మరిన్ని వివరాలకు ఆలయ పూజారి గారిని సంప్రదించండి.

గణపతి నవరాత్రులు -. తొమ్మిది రోజులు పూజలో పీటల మీద కూర్చనే భక్తులు, నైవేద్యం పెట్టదలచినవారు ప్రత్యక్షంగా పరోక్షంగా గణపతి నవరాత్రులు ఏర్పాట్లకై భక్తులు ధనదాన్యరూపేన సహకరించగలరుఆలయ పూజారి గారిని 97040 69565 సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు 9000445563, 9989101607, 9866951364, 9494341753 లను సంప్రదించండి. నిత్య నైవేద్యం సమర్పించే భక్తుల వివరాలను దేవాలయ ప్రాంగణంలో పెట్టబడుతుంది

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI