Bhadrachalam: గణేష్‌నగర్‌లో ఘనంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలు!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గణేష్‌నగర్‌లో వైభవంగా జరుగుతున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఏకాదశ రాత్రి ఉత్సవాలు. భక్తుల విశేష పూజలు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 16 Sept 2026 8:35 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: గణేష్‌నగర్‌లో ఘనంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలు!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గణేష్ నగర్ లో శ్రీ విఘ్నే శ్వర స్వామి వారి ఏకాదశ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

స్వామివారికి ప్రముఖ అర్చక స్వాములు విశ్వనాథ శర్మ నేతృత్వంలో విశేష పూజలు జరిగాయి. అత్యంత భక్తి ప్రవృత్తులతో స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.

దివ్యమంగళ స్వరూపుడైన ఆ స్వామివారిని ప్రధమ పౌరురాలు చర్ల సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, శ్రీకాంత్ దంపతులు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్య లో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem