Mahabubabad: మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన 'అట్ల బతుకమ్మ' వేడుకలు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా 5వ రోజు 'అట్ల బతుకమ్మ' వేడుకలు ఘనంగా జరిగాయి.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన 'అట్ల బతుకమ్మ' వేడుకలు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు అంబరానంటాయి. మహబూబాబాద్ పట్టణం లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్.డి. ఓ రాజేశ్వరీ మహిళా తహశీల్దార్ లు, మహిళా ఉద్యోగులు , స్థానిక జే.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఒక చోట చేర్చి బతుకమ్మ సంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తూ హోరోత్తించారు.
మహిళా ఉద్యోగులు , విద్యార్థులు తమ అద్భుతమైన సాంప్రదాయ పాటలకు అదేరేటి స్టెప్పులతో నృత్యాలు చేసి అహుతులను కనువిందు చేశారు. అట్ల బతుకమ్మ ను పురస్కరించుకొని అట్ల ను అమ్మ వారికి నైవేద్యంగా నివేదించారు. అనంతరం ఒకరికొకరు ప్రసాదం వాయనంగా ఇచ్చి పుచ్చుకొని బతుకమ్మలను నిజాం చెరువు లో నిమజ్జనం చేశారు.




