Khammam: సిరిపురం టోల్‌గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది కూలీలకు గాయాలు!

Khammam: ఖమ్మం జిల్లా సిరిపురం టోల్‌గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర్ లోడుతో వెళ్తున్న లారీ ఆటోను ఢీకొనడంతో 20 మంది కూలీలకు గాయాలయ్యాయి.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 15 Oct 2026 10:00 AM IST
Khammam
X

Khammam: సిరిపురం టోల్‌గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది కూలీలకు గాయాలు!

Khammam: ఖమ్మం జిల్లా సిరిపురం టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర్ లోడ్ తో లారీ అతివేగంగా కూలీల ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 20 మందికి కూలీలకు గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులు మధిర కు చెందిన వారిగా గుర్తింపు సంఘటన స్థలంలోని స్థానికుల సహకారంతో గాయపడినవారుని మధిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.