Kalluru: కల్లూరులో శ్రీ కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవం చండీ హోమం

Kalluru: కల్లూరు 15వ వార్డు పెద్ద చెరువు కట్ట శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం. చండీ హోమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 5 Nov 2026 8:14 PM IST
Kalluru
X

Kalluru: కల్లూరులో శ్రీ కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవం చండీ హోమం

కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు టౌన్ లో 15 వార్డులో 2వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా పెద్ద చెరువు చెరువు కట్ట మీద శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించిన చండీ హోమం లో మరియు అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్ వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి వార్డ్ కౌన్సిలర్ యాసా నాగమణి శ్రీకాంత్ మరియు గుడి ధర్మకర్తలు పోట్రు కృష్ణయ్య బయ్యారపు నరేందర్ వలసాల మోహన్ రావు పోట్రు బాలకృష్ణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.