Khammam: ఖమ్మం 46వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు జోరు
Khammam: ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం 46వ డివిజన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ నమోదు ప్రక్రియ ముమ్మరంగా చేపట్టారు.
Khammam: ఖమ్మం 46వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు జోరు
Khammam: ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ యువ నాయకుడు తుమ్మల యుగంధర్ గారి ఆదేశానుసారం, ఖమ్మం అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి సూచనల తో 46వ డివిజన్ లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుపాకుల మధు ఆధ్వర్యంలో ముమ్మరంగా నడుస్తుంది.
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ నమోదు ప్రత్యేక పరిశీలించి అక్కడికక్కడే ఓటు నమోదు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ లు మరియు సిస్టమ్స్ వెంటబెట్టుకుని ప్రతి ఇల్లు తిరుగుతూ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఓబీసీ బాణాల లక్ష్మణ్, ఖమ్మం అర్బన్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దేవర వెంకన్న మన్నె హరికృష్ణ వట్టికూటి వీరప్రసాద్ , రేగు రవీందర్ ఆరూరి నరేష్ ,నల్లపల్లి త్రిశాంక్ , పైండ్ల శంకరయ్య,ఓరుగంటి రాజనరేష్, వట్టికూటి ఉమాదేవి బండారపు విజయ సిద్దుల శైలజ మంచాల మానస ఖాతాజీ సరిత తదితరులు పాల్గొన్నారు.




