Khammam: తిరుమలాయపాలెం పీఎస్ ఆకస్మిక తనిఖీ.. సీపీ సునీల్ దత్ ఆదేశాలు

Khammam: తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఖమ్మం సీపీ సునీల్ దత్; సీసీటీఎన్‌ఎస్ అప్‌డేట్, డ్రగ్స్ నియంత్రణపై సిబ్బందికి ఆదేశాలు.

V ATCHUTH RAO, PALERU
Published on: 21 Nov 2026 11:53 PM IST
Khammam
X

Khammam: తిరుమలాయపాలెం పీఎస్ ఆకస్మిక తనిఖీ.. సీపీ సునీల్ దత్ ఆదేశాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

V ATCHUTH RAO, PALERU

V ATCHUTH RAO, PALERU