Khammam: జైలు భద్రత, ఖైదీల సంక్షేమం, శాఖల సమన్వయంపై ఉన్నతాధికారుల చర్చ!
Khammam: ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన రామయ్య యాదరి జిల్లా కలెక్టర్ దివాకర ఐఏఎస్, సీపీ సునీల్ దత్ ఐపీఎస్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.
Khammam: జైలు భద్రత, ఖైదీల సంక్షేమం, శాఖల సమన్వయంపై ఉన్నతాధికారుల చర్చ!
ఖమ్మం: ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ రామయ్య యాదరి గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌరవనీయ శ్రీ దివాకర, ఐ.ఏ.ఎస్ గారిని మరియు ఖమ్మం పోలీస్ కమిషనర్ గౌరవనీయ శ్రీ సునీల్ దత్, ఐ.పి.ఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా జైలు పరిపాలన, భద్రత, ఖైదీల సంక్షేమం మరియు సంస్కరణల విషయంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ మరియు జైళ్ల శాఖ మధ్య సమన్వయంతో పనిచేయడం గురించి చర్చించారు. ఇరువురు ఉన్నతాధికారులు ఆత్మీయంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలియజేసి, సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. వారి ఆదరణకు, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.




