Khammam: ఖమ్మం నగరంలో వైభవంగా కొనసాగుతున్న కుంకుమ పూజలు!

Khammam: ఖమ్మం బాలాజీ నగర్‌లో సుంకర రమేష్ ఆధ్వర్యంలోని మట్టి గణేష్ మండపం వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ, గౌరీ దేవి పూజలను వైభవంగా నిర్వహించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 19 Sept 2026 1:21 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం నగరంలో వైభవంగా కొనసాగుతున్న కుంకుమ పూజలు!

Khammam: ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లలో వినాయక మండపాల్లో కుంకుమ పూజలు పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఖమ్మం నగరంలోని బాలాజీ నగర్ సుంకర రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణేష్ మండపం వద్ద

మొదట గా గణపతిని పూజ చేసిన మహిళలు గౌరీ దేవి పూజ వైభవంగా జరుపుకున్నారు..మట్టి వినాయక పూజలు చేయడం ద్వారా ప్రకృతి ని అర్ధించినట్లేనని ఎటువంటి ప్లాస్టిక్ కు చోటివ్వకుండా మండపంలో పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు..కార్యక్రమంలో సుంకర రమేష్ కుటుంబ సభ్యులతో పాటు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.