Khammam: గుంటు మల్లేశ్వరాలయంలో వైభవంగా ఆకాశ దీపం ఆవిష్కరణ!

Khammam: ఖమ్మం 46వ డివిజన్‌లోని స్వయంభూ శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో కలెక్టర్ టి.ఎస్.దివాకర్ కార్తీక మాస ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 9 Nov 2026 9:36 PM IST
Khammam
X

Khammam: గుంటు మల్లేశ్వరాలయంలో వైభవంగా ఆకాశ దీపం ఆవిష్కరణ!

ఖమ్మం: 46 వ డివిజన్ లో గల స్వయంభు శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక మాస ప్రారంభ వేడుకల లో భాగంగా స్వామి వారి ఆకాశ దీపం ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ టీ. ఎస్.దివాకర్ కుటుంబ సభ్యులకు పూర్ణ కుంభం తో ఆహ్వానం పలికిన ఆలయ అర్చక స్వాములు, వారితో పాటు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి కుటుంబ సభ్యులతో పూజాదికాలు నిర్వహించిన ఆలయ , అర్చకులు వారితో పాటు ఎండోమెంట్ ఉన్నతాధికారులు,

EO చుండూరు రామ కోటేశ్వర రావు, అర్చకులు వీరభద్ర శర్మ, కృష్ణ శర్మ, డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాణాల లక్ష్మణ్, 36 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడెపు నాగరాజు,46 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుపాకుల మధు, ఆలయ డైరెక్టర్లు శనిగరం ఉపేందర్, చల్లా రమేష్, బొమ్ము శ్రీనివాస్,*మార్కెట్ డైరెక్టర్ బోజెడ్ల సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.