Khammam: ఖమ్మంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Khammam: ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ. పలు పాఠశాలల్లో ఉత్సాహంగా స్వాతంత్ర్య వేడుకలు.
Khammam: ఖమ్మంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖమ్మం: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ 80వ.భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్, హోంగార్డు, మినిస్ట్రీయల్ స్టాఫ్ సిబ్బందికి స్వాత్రంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకృష్ణప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ లో 80వ భారత స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి నిష్ఠాశర్మ జెండా ఆవిష్కరించారు. ఆనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచారు.
సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిటీ ఆర్మడ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్ ఏ ఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు.




