Khammam: యోగ పోటీల్లో సత్తా చాటిన మైనార్టీ గురుకుల విద్యార్థినిలు!
Khammam: ఖమ్మం జిల్లా యోగ పోటీల్లో ముస్లిం మైనార్టీ గురుకుల విద్యార్థినిలు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
Khammam: యోగ పోటీల్లో సత్తా చాటిన మైనార్టీ గురుకుల విద్యార్థినిలు!
Khammam: ఖమ్మం జిల్లా యోగ అసోసియేషన్ వారు నిర్వహించిన యోగ పోటీల్లో ఖమ్మం ముస్లిం మైనార్టీ గురుకులం గర్ల్స్ 2 విద్యార్థినిలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.ఈ పోటిల్లో 200 మందికి పైన విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ మైనార్టీ గురుకులం నుండి ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో ఎంపిక అయినా విద్యార్థినీ లనులు.
1)sd.కుర్షిదా (ట్రెడిషినోల్ యోగ )జిల్లా ఫస్ట్ ప్లేస్
2)sk. నష్మిరా (రిథమిక యోగ )
3)sk. ఉమేరా (రిథమిక యోగ )పేర్
4)sk.నేహా
sk.సఫియా బేగం
v.శరణ్య లక్ష్మి
sk.ఫర్హా కుల్సుమ్
ch.దుర్గా సంతోషిణి., సర్టిఫికెట్స్ తో మైనార్టీ గురుకులం ప్రిన్సిపల్ సీతామాలక్ష్మి, విజిలెన్స్ ఆఫీసర్ సీతారాములు, వ్యాయామ ఉపాధ్యాయురాలు షేక్ సైదాబీ,విద్యార్థులను అభినందించారు.




