Khammam: కష్టసుఖాల్లోనే కాదు.. మరణంలోనూ ఒక్కటైన దంపతులు!
Khammam: ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన నాగళ్ల రమాదేవి మరణించిన రెండు రోజుల వ్యవధిలోనే ఆమె భర్త, మాజీ సర్పంచ్ నాగళ్ల శ్రీనివాసరావు ఆసుపత్రిలో మరణించారు.
Khammam: కష్టసుఖాల్లోనే కాదు.. మరణంలోనూ ఒక్కటైన దంపతులు!
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన నాగళ్ళ రమాదేవి ( 60 )అనారోగ్యంతో మరణించడంతో ఆమె భర్త కొండాపురం మాజీ సర్పంచ్ నాగల శ్రీనివాసరావు (66 )భార్య మరణించడంతో తాను కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న గురువారం మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
రెండు రోజుల్లోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో వారి కుమార్తెలు కన్నీరు పర్యంతమయ్యారు నాగళ్ళ శ్రీనివాసరావు 19 88 నుండి 2002 వరకు గ్రామ సర్పంచిగా గ్రామాభివృద్ధికి కృషి చేశారు నిన్న నాగళ్ళ శ్రీనివాసరావుకు కొండాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు.




