Khammam: తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీకి ఘన నివాళులు

Khammam: తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో ఘనంగా నివాళులు. మలిదశ ఉద్యమంలో ఆయన పాటల పాత్రను స్మరించుకున్న ఉద్యమకారులు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 10 Nov 2026 10:12 PM IST
Khammam
X

Khammam: తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీకి ఘన నివాళులు

ఖమ్మం: తెలంగాణ మర్రి దశ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక పాటలను అందించిన అందెశ్రీ వారు కన్నుమూసి నేటికీ ఒక సంవత్సరం అయినది. 1961 లో వరంగల్ జిల్లా ముదునూరు మండలం రేబర్తి గ్రామంలో పుట్టినారు మీరు గొడ్లగాచుకుంటూ సుతార్ పని చేస్తూ అక్షరం రాని జ్ఞాని అక్షరాలు మొలకేసి ఎదిగిన వ్యక్తి అందెశ్రీ వీరు మరుదశ ఉద్యమంలో జన జాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి.

జన్జా మారుత జన నినాదమై చేయగంటలు మ్రోగించాలి ఒకటే జననం ఒకటే మరణం అనే పాటతో పాటు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మ రా అనే పాట మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు

చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె

మరెన్నో పాటలతో పాటు జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అనే రాష్ట్ర గీతం అందించిన అందెశ్రీకి ఖమ్మం జిల్లా ఉద్యమకారులు కవులు గాయకులు, రచయితలు తెలంగాణ సాంస్కృతిక సారథులు జానపద కళాకారులు జర్నలిస్టులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని వారికి ఘనమైన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి టి ఎస్ ఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పాగి వెంకన్న అందె శ్రీ వర్ధంతి సభకు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులతో పాటు ఉద్యమకారులు డోకుపత్తి సుబ్బారావు దేవిరెడ్డి విజయ్ బొబ్బిలి భరత్ చంద్ర

వి ఫైవ్ కె వి గాజుల రవికుమార్ అడ్వకేట్ నరేందర్ కాసాని నాగేశ్వరరావు కవి కృష్ణ తెలంగాణ సాంస్కృతి సారథులు పమ్మి రవి ఫైర్ రవి తెలంగాణ ఉద్యమ నాయకులు దాసరి శ్రీను సుంచు వెంకటేశ్వర్లు మరో కవి కృష్ణ

అందెశ్రీ గారి గురించి స్మరించుకుంటూ మలిదశ ఉద్యమాలకు వారి పాటలు గల్లి గల్లిన పల్లె పల్లెను మారుమోగినవి తెలంగాణ రావటం కోసం వారి పాటలు చాలా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్లినవి ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను అందర్నీ స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించినారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.