Kothagudem: చుంచుపల్లి హైస్కూల్‌లో చట్టాలపై అవగాహన సదస్సు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్జి ఎం. రాజేందర్ ఆదేశాల మేరకు చుంచుపల్లి స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ అనర్థాలు పోక్సో చట్టంపై లీగల్ కౌన్సిల్ అవగాహన.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 July 2026 12:02 PM IST
Kothagudem
X

Kothagudem: చుంచుపల్లి హైస్కూల్‌లో చట్టాలపై అవగాహన సదస్సు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి యం.రాజేందర్ ఆదేశాల మేరకు డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చల్లగాలి సాహితి ..

చుంచుపల్లి హైస్కూల్ లో విద్యార్ధిని విద్యార్ధులకు చట్టాలపై అవగాహన కల్పించారు.

మత్తు పదార్థాలు, డ్రగ్స్ వల్ల సంభవించే అనర్థాలను పిల్లలకు తెలియచేశారు. మత్తు పదార్థాలకు పిల్లలను ఏలా బానిసలుగా చేస్తారనే విషయలు క్షుణ్ణంగా తెలియచేశారు.

పోక్సో చట్టం 2012,

బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల లేబర్ యక్ట్ ల గురించి పిల్లలకు వివరించారు..

ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్స్ ,పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story