Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా శ్రీలక్ష్మి గణపతి హోమం!

Bhadrachalam: భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో ఘనంగా శ్రీలక్ష్మి గణపతి హోమం.. పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు, భక్తులు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 16 Sept 2026 1:34 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా శ్రీలక్ష్మి గణపతి హోమం!

Bhadrachalam: భద్రాచలంలోని గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అశోక్ నగర్ కాలనీ మజీద్ వీధిలో భద్రాద్రి కా మహారాజ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి గణపతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ హోమం లోని మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం హోమ కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లను భద్రాద్రి కా మహారాజ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem