Manuguru: మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

Manuguru: మణుగూరులో ఎమ్మెల్యే పాయం ఆదేశాలతో కాంగ్రెస్ నాయకుడు కురం రవి నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక, ఎల్ నినో అవగాహన సదస్సు నిర్వహించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 25 Oct 2026 5:49 PM IST
Manuguru
X

Manuguru: మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

Manuguru: పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని MLC ఓటరు నమోదు నవంబర్ 6 తేదీ వరకు మాత్రమే ఉన్నందున MLC ఎన్నికల పై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మీ మీ వార్డులలో డిగ్రీ ,మరియు డిప్లొమా పూర్తిచేసి అర్హులైన వారి ఓటును ఎన్రోల్మెంట్ చేపించాలని ఏ ఒక్క ఓటు వృధా కాకుండా చూడాలని పిలుపునిచ్చారు ,అలాగే ఎల్నినో ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో ఉంది అని వాతావరణం పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసేలాగా అవగాహన కల్పించాలని ప్రభుత్వ సూచన పాటిస్తూ , ప్రజలలో అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తీసుకుని భూగర్భ జలాలను పెంచే విధంగా ప్రోత్సహించాలని అన్నారు ఈ సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సూరంపల్లి రామ్ రెడ్డి, కొర్లకుంట అప్పారావు వాసంశెట్టి వెంకట్రావు, తూపూడి శ్రీను, బత్తుల శ్రీను, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు రహీంపాషా , దొడ్డపిన్ని మధు కుమార్,గుడికందుల ప్రసాద్,దాసరి లింగయ్య, లఖవత్ రాములు, గనిబోయిన నాగేశ్వరరావు, తన్నీరు దేవదాసు,చప్పిడి రామ సుబ్రమణ్యం, బెన్ని ఏలీయా, చెవుల రవి కుమార్,ఉప్పు నాగేశ్వరరావు, తమ్ముశెట్టి శ్రీను,కుంచాల రవి , SK ఖాజా,మహిళా కాంగ్రెస్ నాయకులు, జీడి దేవి, వేముల స్వరూప, ఓదెల రాధిక, SK పర్వీన్, md, సన,కుమ్మరికుంట్ల మౌనిక,ముర్రం లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA