Burgampahad: ఐటీసీ గెస్ట్ హౌస్‌లో అధికారులతో పొంగులేటి భేటీ
Burgampahad: బూర్గంపాడు ఐటీసీ విశ్రాంతి భవనంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Burgampahad: ఐటీసీ గెస్ట్ హౌస్‌లో అధికారులతో పొంగులేటి భేటీ
Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ విశ్రాంతి భవనంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫారెస్ట్, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అటవీ భూములు, రెవెన్యూ పరిపాలన, భూ సమస్యలు, శాఖల సమన్వయం వంటి అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.
Next Story




