Sathupalli: కిష్టారంలో ములగలపాటి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తుమ్మల!
Sathupalli: సత్తుపల్లి మండలం కిష్టారంలో సమీప బంధువు ములగలపాటి విశ్వనాథం కుటుంబాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరావు పరామర్శించి, ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Sathupalli: కిష్టారంలో ములగలపాటి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తుమ్మల!
Sathupalli: మండల పరిధిలోని కిష్టారం చెందిన ములగలపాటి కుటుంబాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమీప బంధువు అయిన ములగల పాటి విశ్వనాథంనీ పరామర్శించారు. విశ్వనాథం గారి మనవడు గత మూడు నెలల క్రితం అమెరికాలో చనిపోయిన విషయం విధితమే.
విశ్వనాథం గారు మంత్రి తుమ్మల గారికి సమీప బంధువు. ఆరోగ్యం ఎలా ఉన్నది. జాగ్రత్తగా ఉండు. విశ్వనాథం గారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమములో తుమ్మల వెంట మండల సీనియర్ నాయకులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.




