Delhi: సీఈసీ రాజీనామా కోసం ఢిల్లీలో మంత్రి తుమ్మల ధర్నా
Delhi: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అక్రమాలకు నిరసనగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
Delhi: సీఈసీ రాజీనామా కోసం ఢిల్లీలో మంత్రి తుమ్మల ధర్నా
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల గారితో పాటు రాష్ట్ర మరియు జిల్లా కాంగ్రెస్ అగ్ర నాయకులు పాల్గొన్నారు.




