Dammapeta: గండుగులపల్లిలో వైభవంగా ఆయుధ పూజ.. పాల్గొన్న మంత్రి!
Dammapeta: దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.
Dammapeta: గండుగులపల్లిలో వైభవంగా ఆయుధ పూజ.. పాల్గొన్న మంత్రి!
Dammapeta: దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలు అందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.




