Sathupalli: సత్తుపల్లిలో రూ.13.84 లక్షల CMRF చెక్కుల పంపిణీ!

Sathupalli: సత్తుపల్లి మున్సిపాలిటీ, మండల పరిధిలోని 35 మంది లబ్ధిదారులకు రూ. 13.84 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పంపిణీ చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 25 Sept 2026 9:42 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో రూ.13.84 లక్షల CMRF చెక్కుల పంపిణీ!

సత్తుపల్లి: మున్సిపాలిటీ లోని 7 గురు లబ్ధిదారులకు 5,50,500 రూపాయలు విలువ గల చెక్కులను సత్తుపల్లి మండలం కు చెందిన 28 మంది లబ్ధిదారులకు 8,29,000 రూపాయలు విలువ గల చెక్కులు మొత్తం లబ్ధిదారులు 35 మంది కి గాను మొత్తం 13,84,500 రూపాయలు విలువ గల చెక్కులు లబ్ధిదారులకు సత్తుపల్లి శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అందజేశారు శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు గురించి ప్రజలకు వివరించిరూ. MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యాన్ని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్ పిల్లలకు సైకిళ్లు 2 00.యూనిట్లు కరెంటు వివిధ రకాల పెన్షన్లు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ కాలనీ ఇల్లు రైతులకు అనేక రకాలుగా ఆర్థిక సాయం చేశారు.

ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్య మంత్రి శ్రీ బట్టి గారికి, మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారికి, శ్రీ పొంగులేటి గారికి ప్రజలు తరుపున ధన్యవాదములు తెలియజేసిన.... MLA రాగమయి దయానంద్ గారు . ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా,సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్,

జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్,సీనియర్ నాయకులు బొంతు వేణు సుమలత,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, పింగిలి సామెల్ సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి,సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, దేవి శ్రీనివాసరావు నాయకులు చల్లగుండ్ల కృష్ణయ్య మధు చవ్వ అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ నెంబర్స్, సత్తుపల్లి పట్టణం, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, nsui నాయకులు, ప్రజలు,లబ్ధిదారులు,మహిళలు పాల్గొన్నారు .

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI