Khammam: జాతి వైరం మరచి కుక్క పిల్లను అక్కున చేర్చుకున్న వానరం

Khammam: ఖమ్మం జిల్లా ఏదులాపురం చెరువు వద్ద జాతి వైరం మరచి ఒంటరైన కుక్క పిల్లను ఓ వానరం అక్కున చేర్చుకుని కాపాడుతున్న అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

V ATCHUTH RAO, PALERU
Published on: 8 Nov 2026 4:44 PM IST
Khammam
X

Khammam: జాతి వైరం మరచి కుక్క పిల్లను అక్కున చేర్చుకున్న వానరం

Khammam: చంద్రమండలానికి రాకెట్లు పంపి అన్నీ తెలిసిన మానవులు ఒకరినొకరు కొట్టుకొని చస్తుంటే తమ జాతి కాకపోయినా కుక్క పిల్ల ఒంటరిగా వుండటంతో వానరం తన అక్కున చేర్చుకున్ప సంఘటన చూపరులను ఆకట్టుకుంది.

వి రాలలోకి వెళితే ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రి నగర్ కు చెందిన భాగం యుగంధర్ మార్నింగ్ వాక్ కు వళ్ళగా ఏదులాపురం చెరువు వద్ద వున్న రావి చెట్టు వద్ద కోతులగుఃపు వుండడంతో అటువైపు చూడగా ఆగుంపులో ఒక కోతి కుక్క పిల్లను అక్కున చేర్చుకుని దానికి ఎలాంటి ప్రమాదం కలగకుండా చూసుకుంటున్న వింతను చూసి దూరంనుండే తన సెల్లులో ఆద్రృశ్యాన్ని బందించాడు.

ఈద్రృశ్యం ప్రకృతి ప్రేమికులకు ఆసక్తికరమైన చిత్రం గా భావిస్తున్నారు.

V ATCHUTH RAO, PALERU

V ATCHUTH RAO, PALERU