Khammam: టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఖమ్మం నేతలు!

Khammam: న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు. వివరాలు ఇవే.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 2 Nov 2026 1:55 PM IST
Khammam
X

Khammam: టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఖమ్మం నేతలు!

Khammam: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు.

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకులు శాధు రమేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.