Khammam: ఖమ్మం వన్ టౌన్, రఘునాథపాలెం ఎస్‌హెచ్‌ఓల బాధ్యతల స్వీకరణ!
Khammam: ఖమ్మం వన్ టౌన్ మరియు రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలుగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు ఎండి సాధీక్ పాషా మరియు టి కరుణాకర్.
Khammam: ఖమ్మం వన్ టౌన్, రఘునాథపాలెం ఎస్‌హెచ్‌ఓల బాధ్యతల స్వీకరణ!
Khammam: ఖమ్మం వన్ టౌన్,రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ల SHO లుగా బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు. ఖమ్మం వన్ టౌన్, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లకు (SHO)స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ఇన్‌స్పెక్టర్లు ఎండి. సాధీక్ పాషా, టి.కరుణాకర్.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.




