Bhadrachalam: భద్రాచలం రామయ్య నిత్య అన్నదానానికి రూ. లక్ష విరాళం!

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య అన్నదాన ట్రస్ట్‌కు లక్ష రూపాయల విరాళం అందజేసిన దాత జన బన వెంకన్న చౌదరి.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 16 Sept 2026 1:57 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం రామయ్య నిత్య అన్నదానానికి రూ. లక్ష విరాళం!

Bhadrachalam: భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య అన్నదానానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాస్తవ్యులు శ్రీ జన బన వెంకన్న చౌదరి లక్ష రూపాయలు విరాళంగా సమర్పించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem