Penuballi: కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారు: సండ్ర!

Penuballi: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహణ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 9 Oct 2026 3:02 PM IST
Penuballi
X

Penuballi: కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారు: సండ్ర!

Penuballi: పెనుబల్లి మండలం, వీఎం బంజర్ లోని సప్తపది ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి అర్హుడైన గ్రాడ్యుయేట్ ఓటు నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, వైద్య సిబ్బంది సహా అన్ని వర్గాల వారిని వ్యక్తిగతంగా కలిసి ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించ

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI