Bhadrachalam: సోమవారం ప్రజావాణి రద్దు: సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట!

Bhadrachalam: భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సెలవు కారణంగా సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు వెల్లడించిన సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 13 Sept 2026 7:31 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: సోమవారం ప్రజావాణి రద్దు: సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట!

Bhadrachalam: సోమవారం నాడు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమం వినాయక చవితి పండుగ సెలవు ఉన్నందున రద్దు చేయడం జరిగిందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తెలిపారు.

వినాయక చవితి పండుగ సెలవు ఉన్నందున రెవెన్యూ డివిజన్ అధికారులు ఎవరు అందుబాటులో ఉండని కారణంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని, డివిజన్ ప్రజలు ఎవరు దరఖాస్తులు సమర్పించడానికి సబ్ కలెక్టర్ కార్యాలయంకు రాకూడదని ఆయన అన్నారు

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem