Sathupalli: శత సువాసిని పూజలో ఎమ్మెల్యే రాగమయి

Sathupalli: సత్తుపల్లి మండలం తాళ్లమడ పెద్ద వంతెన వద్ద జరిగిన రాజా శ్యామల యాగంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శత సువాసిని పూజలో పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 16 Oct 2026 8:10 PM IST
Sathupalli
X

Sathupalli: శత సువాసిని పూజలో ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి: మండలం పరిధిలోని - తాళ్లమడ పెద్ద వంతెన వద్ద -- రాజా శ్యామల యాగం నవ దుర్గా సహిత వన దుర్గా మహాయాగం లో భాగంగా మూల నక్షత్రం ను పురస్కరించుకొని పెద్ద వంతెన వద్ద గల శ్రీ రాజా శ్యామల యాగశాల నందు అమ్మ వారి సన్నిధిలో అష్టోత్తరం శత సువాసిని పూజ లో పాల్గొన్న..... సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. బ్రమ్మ శ్రీ పెరలా సుబ్రహ్మణ్య శాస్ర గారు యాగ నిర్వాహకులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI