Sathupally: పాత్రికేయుడు ఖాదర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తుమ్మల!
Sathupally: సత్తుపల్లిలో ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఖాదర్ భార్య ఉష చిత్రపటానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి నివాళులర్పించారు.
Sathupally: పాత్రికేయుడు ఖాదర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తుమ్మల!
సత్తుపల్లి: పట్టణంలో పాత్రకేయుడు ఖాదర్ కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు . ఖాదర్ భార్య ఉష ఇటీవల స్వర్గస్తులైనారు. స్వర్గీయ ఉషా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించరూ. కుటుంబ సభ్యులను మంత్రి తుమ్మల పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ తో పాటు గాద చెన్నకేశవరావు దోమ ఆనంద షరీఫ్ రామారావు స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.




