Sattupalli: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు

Sattupalli: సత్తుపల్లిలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 22 Aug 2026 7:43 PM IST
Sattupalli
X

Sattupalli: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు పురస్కరించుకొని సత్తుపల్లి లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చిరంజీవి సేవా సమితి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

వంగవీటి మోహన్రంగా విగ్రహం వద్ద కాపు సంఘ నాయకులు చంటి ఆళ్ల నరేష సుంకర వాసు బత్తుల పవన్ తోట సుజల రాణి గణేష్ మోహన్ దీనికి సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు కాలం రామకృష్ణ సత్తుపల్లి మండల అధ్యక్షులు సుమాంజలి ఫోటో స్టూడియో రాము పట్టణ అధ్యక్షులు ఎండీ యాసిర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు సీనియర్ నాయకులు కమల్ పాషా కౌన్సిలర్స్ గ్రాండ్ మౌలాలి

తోట సుజలా రాణి స్నేహ ప్రసాద్ ఆర్టీసీ కిషోర్ ఎల్ఐసి సారంగపాణి మచ్చ చిన్ని ఆళ్ళ నరేష్ పాండ్య విజయ్ తరుణ్ ఓలేటి సూర్య ఎండి సైఫ్ పవన్ మరియు చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు తరువాత అభిమానులంతా కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు గవర్నమెంటు ఆఫీసులో సూపర్డెంట్ సురేష్ నారాయణ గారి ఆధ్వర్యంలో బ్రెడ్ ఫ్రూట్స్ హాస్పిటల్లో రోగులందరికీ పంచి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story