Bhadrachalam: భద్రాచలంలో వరుస దొంగతనాల నిందితుడి అరెస్ట్!
Bhadrachalam: భద్రాచలంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న గుగులోతు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు.
Bhadrachalam: భద్రాచలంలో వరుస దొంగతనాల నిందితుడి అరెస్ట్!
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని వరుస దొంగ తనాలకు పాల్పడుతున్న నిందుతుడిని భద్రాచలం పట్టణం ఎస్సై రామకృష్ణ అరెస్టు చేశారు. భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ ఎస్సై బి రామకృష్ణ సిబ్బంది తో కలిసి కూనవరం రోడ్డులోని తనిఖీలు చేస్తుండగా,
గుగులోతు శ్రీను అనే వ్యక్తి మోటార్ వాహనం పై వెళ్తుండగా అతని ఉన్న మోటర్ వెహికల్ కు సంబంధించిన పత్రాలను అడిగితే అవి లేకపోవటంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో గజ దొంగ అని తెలినట్లు పోలీసులు వెల్లడించారు. అంతే కాకుండా భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో పలు బైకులను దొంలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అతని వద్ద నాలుగు బైకులను స్వాదినం చేసుకొని రిమాందుకు పంపినట్లు తెలిపారు.
Next Story




