Burgampadu: సారపాక హోటల్‌లో తోటకూర పకోడీలో కీ ఫీ దర్శనం

Burgampadu: సారపాక గబ్బర్ సింగ్ హోటల్/కరీపాయింట్‌లో పకోడీ కొనుగోలు చేయగా అందులో కీ ఫీ రావడం కలకలం రేపింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 28 Aug 2026 10:32 PM IST
Burgampadu
X

Burgampadu: సారపాక హోటల్‌లో తోటకూర పకోడీలో కీ ఫీ దర్శనం

బూర్గంపాడు: బూర్గంపాడు మండలం సారపాక గబ్బర్ సింగ్ హోటల్ లో తోటకూర పకోడీ తీసుకుంటే దాంతోపాటు కీ ఫీ గాదర్శనం. సాంబారు... 25.... తోటకూర పకోడీ...25

రాఖీ పండుగ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ గా పకోడీలు కి అందజేశారు. పూర్తిస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోపోవడంతో ఇటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. నిర్లక్ష్యంగా కర్రీ పాయింట్ల నిర్వహణ. భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఇండస్ట్రీ ఏరియా కావడంతో సారపాక లో కూడా కర్రీ పాయింట్లు విచ్చలవిడిగా వెళుతూ ఉన్నాయి. గబ్బర్ సింగ్ హోటల్లో కర్రీ పాయింట్ లో తీసుకున్న వ్యక్తికి ఎదురైనటువంటి సంఘటన చూసుకోకుండా తింటే పరిస్థితి ఏమిటి....? ఇంత నిర్లక్ష్యం తగునా....?

అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఇష్టానుసారంగా హోటల్స్... కర్రీ పాయింట్లు.

డబ్బులు తీసుకుంటూ నిర్లక్ష్యంగా కర్రీ పాయింట్లు నిర్వహణ. పొరపాటున చూడకుండా తింటే తన పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్న కర్రీ పాయింట్ కొనుగోలు చేసిన వ్యక్తి. సమితి అధికారులు ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story