Charla: తాలిపేరు ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత భారీగా వరద నీరు విడుదల!
Charla: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Charla: తాలిపేరు ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత భారీగా వరద నీరు విడుదల!
Charla: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వచ్చిన వరద నీరు. వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని తాలిపేరు ప్రాజెక్టుకు ఉన్న 24 గేట్లలో 11 గేట్లను ఎత్తివేసి దిగువున్న గోదావరిలోకి ఇరిగేషన్ అధికారులు వరద నీటిని విడుదల చేశారు.
చతిస్గడ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడటంతో పలు వాగులు వంకలు పొంగి తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. రైతన్నల పంట పొలాలకు నీరు అందే విధంగా ఎడమ కుడి కాలువల ద్వారా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
Next Story




