kalluru: డీసీసీబీ కొత్త బ్రాంచ్ ప్రారంభం.. హాజరైన మంత్రి తుమ్మల!

kalluru: కల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన DCCB బ్యాంకు బ్రాంచ్‌ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ప్రారంభించారు

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 29 Jun 2026 10:26 AM IST
kalluru
X

kalluru: డీసీసీబీ కొత్త బ్రాంచ్ ప్రారంభం.. హాజరైన మంత్రి తుమ్మల!

కల్లూరు: సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు పట్టణములో నూతన గా ఏర్పాటుచేసిన డి సి సి బి నూతన బ్రాంచ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఉదయం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ తో పాటు సహకార సంఘ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, తుమ్మల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story