Khammam: కలం కార్మికులకు వందనం.. ఖమ్మంలో ఘనంగా మేడే వేడుకలు
Khammam: ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్‌లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.
Khammam: కలం కార్మికులకు వందనం.. ఖమ్మంలో ఘనంగా మేడే వేడుకలు
Khammam: ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ లో మేడే సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఇటీవల కాలంలో గుండెపోటు తో మరణించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీ ఆర్ వో,మాజీ సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ కి నివాళ్ళు అర్పించారు. మేడే వేడుకల్లో భాగంగా కలం కార్మికులు అందరికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు TWJF యూనియన్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ కార్యక్రమంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాధవ రావు, జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, జనీపాషా, కొరకొప్పుల రాంబాబు, మధులత, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కిరణ్, గోపి, కొమిరె నాగేశ్వర్ రావు, కెమెరామెన్ లు ఫయాజ్, గణేష్, అర్షద్, యూనియన్ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Next Story




