Sathupally: సత్తుపల్లిలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ!
Sathupally: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొత్త ఓటర్ల నమోదు మార్పులు చేర్పులకు దరఖాస్తుల స్వీకరణ
Sathupally: సత్తుపల్లిలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ!
Sathupally: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీ 3,15 వార్డ్ పరిధిలోని 187,188,189,190,191,192 పోలింగ్ కేంద్రాల్లో బిఎల్వోలు , బి ఎల్ ఏ లు అందుబాటులో ఉండి 18 సంవత్సరాలు పూర్తయిన వారికి కొత్త ఓటర్ల నమోదు మరియు ఓటరు జాబితాలో అభ్యంతరాలు, మార్పులు చేర్పులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బి ఎల్ వో లు స్వాతి,పావని,శివరాం, ఆదిలక్ష్మి, రాధా, మల్లేశ్వరి, పలు రాజకీయ పార్టీల బిఎల్ఎలు అనిల్,చంటి,చారి మరియు సూపర్వైజర్ వెంగళరావు పాల్గొన్నారు.




