Pedana: తప్పుల చిట్టా ఉన్న పేర్ని నాని నీతులు చెప్పడం సిగ్గుచేటు: బత్తిన హర్ష!

Pedana: పెడనలో వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని తీరుపై తెలుగు యువత కార్యదర్శి బత్తిన హర్ష తీవ్ర విమర్శలు. అద్దంలో మీ గతాన్ని చూసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు.

Reddy, Pedana
Published on: 23 Sept 2026 1:37 PM IST
Pedana
X

Pedana: తప్పుల చిట్టా ఉన్న పేర్ని నాని నీతులు చెప్పడం సిగ్గుచేటు: బత్తిన హర్ష!

Pedana: పేర్ని నాని గారూ కాగిత కృష్ణ ప్రసాద్ గారిని విమర్శించే ముందు అద్దంలో మీ గతాన్ని చూసుకోండి! బియ్యం వ్యవహారం,పట్టాల వ్యవహారంపై మీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, ప్రజా జీవితంలో నిబద్ధతతో పనిచేస్తున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని పెడన తెలుగు యువత కార్యదర్శి బత్తిన హర్ష ఆరోపించారు.

తమపై ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదుటివారిపై బురదజల్లడం పేర్ని నాని రాజకీయాలకు అలవాటుగా మారిందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బత్తిన హర్ష ప్రశ్నించారు.

Reddy, Pedana

Reddy, Pedana