Nandigama: నందిగామలో బైక్ చోరీ సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు!
Nandigama: నందిగామ రథం బజార్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్‌ను దొంగలు అపహరించారు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Nandigama: నందిగామలో బైక్ చోరీ సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు!
Nandigama: నందిగామలో నిఘా వ్యవస్థ వైఫల్యం చెందిందని పట్టణ ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.నందిగామ పట్టణంలో దొంగలు రెచ్చిపోయి దొంగతనలకు పాల్పడుతున్నరు.
పట్టణంలో రధం బజార్ ప్రాంతంలో ఇంటిముందు పార్కింగ్ చేసిన ఉన్న పల్సర్ బైక్ దుండగులు దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం లేపుతుంది.దొంగ బైక్ దొంగలిస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో నమోదయ్యాయి.బాధితుడు నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Next Story




