Gannavaram: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికిన బోడే ప్రసాద్

Gannavaram: ఏలూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి సి.పీ.రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్‌లకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్.

Ramana, Penamaluru
Published on: 24 Aug 2026 2:53 PM IST
Gannavaram
X

Gannavaram: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికిన బోడే ప్రసాద్

గన్నవరం: ఏలూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పీ.రాధాకృష్ణన్ గారికి స్వాగతం పలికేందుకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన గౌరవ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి,రాష్ట్ర విద్య,ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు,గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు,శ్రీ వర్ల కుమార్ రాజా గారు,శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు,శ్రీ వెనిగండ్ల రాము గారు,శాసనమండలి చీఫ్ విప్ శ్రీమతి పంచుమర్తి అనూరాధ గారు,ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story