Penamaluru: డాక్టర్ సూరపనేని సురేష్ బాబు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం!
Penamaluru: పెనమలూరు నియోజకవర్గం తడిగడప SVN కన్వెన్షన్‌లో జరిగిన డాక్టర్ సూరపనేని సురేష్ బాబు కుమార్తె సుప్రభ వివాహానికి సీఎం చంద్రబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Penamaluru: డాక్టర్ సూరపనేని సురేష్ బాబు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం!
Penamaluru: డాక్టర్ సూరపనేని సురేష్ బాబు గారి కుమార్తె సుప్రభ వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. తడిగడపలోని ఎస్వీఎన్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ వివాహానికి హాజరై నూతన దంపతులు సుప్రభ, రామచంద్రమూర్తికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
Next Story




